HOME » VIDEOS » Crime

Video: నక్షత్ర తాబేళ్లతో వ్యాపారం...

కరీంనగర్ నగరంలోని స్థానిక హౌసింగ్ బోర్డ్ లో ఉంటున్న సుధాకర్ అనే వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా నక్షత్ర తాబేళ్ల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఇతడు గతంలో డాగ్స్ ఫామ్ నిర్వహించాడు. ఫారెస్ట్ అధికారులు సుధాకర్ ను ప్రశ్నించగా అవి వేరే వాళ్లవాని నమ్మచేచెప్పే ప్రయత్నం చేసిన సుధాకర్ తన చెప్పే మాటలు నమ్మ శక్యంగా లేకపోవడంతో ఫారెస్ట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

webtech_news18

Top Stories