హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : సంగారెడ్డిలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు దగ్ధం..

క్రైమ్10:56 AM March 13, 2020

సంగారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. రామచంద్రాపురంలోని నాగులమ్మ గుడి వద్ద విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు కాలిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే.. బస్సులో ప్రయాణిస్తున్న 26 మంది ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారు. ఎవ్వరికీ ప్రమాదం జరగకపోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading