HOME » VIDEOS » Crime

Video: తూర్పు గోదావరి జిల్లాలో భారీ దొంగతనం..

ఆంధ్రప్రదేశ్13:58 PM September 04, 2019

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడులో భారీ దొంగతనం జరిగింది. పక్కా ప్లాన్‌తో వచ్చిన దొంగలు జువెలరీ షాపు షట్టర్‌ను గ్యాస్ కట్టర్లతో కోసేసి రూ.15 లక్షల విలువైన అరకిలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో పత్తిపాడులోని ధర్మవరం రోడ్డులో ఉన్న కనకమహాలక్ష్మి ఫ్యాషన్ జ్యువెలర్స్‌లోకి చొరబడి దొరికినంత దోచేశారు.

webtech_news18

Top Stories