హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: గన్‌తో సెక్యూరిటీ గార్డును బెదిరించి... బిల్డర్ ఇంట్లో చోరీ

క్రైమ్12:06 PM November 27, 2019

మధ్యప్రదేశ్ బిల్డర్ ఇంట్లో దొంగలు రెచ్చిపోయారు. ఓ బిల్టర్‌ ఇంటికి ఐదుగురు దుండగులు వెళ్లి ఇంటి బయట కూర్చున్న సెక్యూరిటీ గార్డుతో పాటు మరో వ్యక్తిని తుపాకులతో బెదిరించారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డుని, ఇంకో వ్యక్తిని ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్లి.. నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగిలించారు. విషయం తెలుసుకున్న బిల్డర్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు.

webtech_news18