హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: తిరుపతిలో దారుణ హత్య...నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే...వ్యక్తిని కత్తులతో పొడిచి

క్రైమ్22:48 PM December 21, 2019

తిరుపతిలోని కొర్లగుంట ప్రాంతంలో దారుణం జరిగింది. పాతకక్షలతో రౌడీషీటర్ మురళిని దుండగులు హత్య చేశారు. శ‌నివారం రాత్రి తిరుప‌తిలోని లీలామ‌హ‌ల్ స‌మీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న‌డి రోడ్డుపై రౌడీషీట‌ర్ బెల్టు ముర‌ళీని దుండ‌గులు దారుణంగా న‌రికి చంపారు. మొత్తం 8 మంది హత్య చేసినట్టు స్థానికుల స‌మాచారం. బహిరంగంగా కిరాతకంగా అందరూ చూస్తుండగానే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో అక్క‌డి స్థానికులు ఒక్క‌సారిగా ప‌రుగులు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading