Asha Parekh Receivs Dadasaheb Phalke Award: బాలీవుడ్‌లో ఒకప్పటి తరాన్ని తన అందం, అభినయంతో అలరించిన నటి ఆషా పరేఖ్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం 2020 యేడాదికి గాను సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు అందుకోనున్న 52వ వ్యక్తి. ఈమె కంటే ముందు ఈ అవార్డు అందుకున్న భారతీయ సినీ దిగ్గజాలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..