హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: తూర్పుగోదావరి జిల్లాలో కూలిన బ్రిడ్జి.. లారీ తుక్కు తుక్కు

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం కాపవరం వద్ద బ్రిడ్జి కుప్పకూలింది. ఓ లారీ బ్రిడ్జి దాటుతున్న సమయంలో బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో లారీ బాగా డ్యామేజీ అయింది. లారీలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు.

webtech_news18