హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: క్షణాల్లో ఫోన్ కొట్టేశాడు.. సీసీ టీవీ దృశ్యాలు

క్రైమ్22:47 PM December 18, 2019

బీహార్‌లో ఓ టీనేజ్ దొంగ చెలరేగిపోయాడు. చూస్తుండగానే ఫోన్ కొట్టేశాడు. షాప్‌లో ఏదో కొనేందుకు వచ్చినట్లుగా కలరింగ్ వచ్చి.. పక్కనే ఉన్న వ్యక్తి జేబులో నుంచి సెల్ ఫోన్ తీశాడు. నిమిష వ్యవధిలోనే ఫోన్ కొట్టేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading