HOME » VIDEOS » Crime

Video: లక్కున్నోడు... వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టినా సేఫ్

క్రైమ్10:43 AM January 25, 2019

హర్యానాలోని కురక్షేత్ర ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు...సైకిల్‌పై వెళుతున్న 14 ఏళ్ల కుర్రాడిని ఢీ కొట్టింది. దీంతో ఆ కుర్రాడు ఎగిరి కొన్ని మీటర్ల దూరంలో పడిపోయాడు. యాక్సిడెంట్‌లో గాయపడిన కుర్రాడు చనిపోయాడని చాలామంది భావించారు. అయితే సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో కుర్రాడు ప్రాణం నిలిచింది.

webtech_news18

Top Stories