తన గర్ల్ ఫ్రెండ్‌తో టిక్ టాక్ వీడియో తీసిన వ్యక్తిని ఆమె కుటుంబసభ్యులు చెట్టుకు కట్టేసి కొట్టారు. కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో ఈ దారుణం జరిగింది. బంగారప్ప అనే యువకుడు తన గర్ల్ ఫ్రెండ్‌తో కలసి పలు టిక్ టాక్ వీడియోలు తీశాడు. అయితే, అతడు తనకు తెలియదంటూ ఆమె మాట మార్చింది.