హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పబ్ జి ఆడాడు.. తుపాకీ గురి పెట్టాడు..

క్రైమ్14:20 PM November 22, 2019

హైదరాబాద్ లో పబ్ జి గేమ్ కి మరో యువకుడు బలయ్యాడు. ఎంతగా అడిక్ట్ అయ్యాడంటే తాను పబ్ జి లోకంలోనే ఉండిపోయాడు. బొమ్మగన్ పట్టుకోని వీధుల్లో తిగురుతున్నాడు ఆ యువకుడు. అటు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి ఏమి చేస్తున్నావ్ అని అడుగగా..శత్రువులను వేటాడుతున్న అని చెప్పాడు ఆ యువకుడు. ఇప్పటికే 20 మంది శత్రువులను హతమార్చానని.. ఇంకా 50 మందిని హతమార్చాలంటూ బొమ్మ తుపాకితో వీధుల్లో పిచ్చివాడిగా తిరుగుతున్నాడు యువకుడు.

webtech_news18