HOME » VIDEOS » Crime

Video : పబ్‌లో యువకులపై బౌన్సర్ల దాడి...

హైదరాబాద్... జూబ్లీహిల్స్‌లోని ఆమ్నీషియా లాంజ్ (పబ్)లో 9 మంది యువకులపై బౌన్సర్ల దాడి చేశారు. ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువకులు... పబ్‌లోని వాష్ రూమ్‌లో చేతులు తుడుచుకునేందుకు నాప్కిన్ బాక్స్‌ను లాగారు. నాలుగు నాప్కిన్‌లు కిందపడ్డాయి. నెమ్మదిగా తీసుకోవచ్చు కదా... అని ఓ బౌన్సర్ అనడంతో... కుర్రాళ్లు రివర్సయ్యారు. నాప్కిన్లకు కూడా కక్కుర్తి పడాలా అని పైరయ్యారు. అంతే మాటా మాటా పెరిగింది. బౌన్సర్ బూతులు తిట్టడంతో... యువకులు సీరియస్ అయ్యారు. అంతే తోటి బౌన్సర్లతో ఆ బౌన్సర్... యువకుల్ని పిడిగుద్దులు గుద్దాడు. కార్తీక్ రెడ్డి, చంద్రకిరణ్ రెడ్డి, నవీన్ శరత్ చంద్రకు గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N

Top Stories