అఫ్గానిస్థాన్లో మరోసారి నెత్తురోడింది. కాబూల్లో బాంబు బ్లాస్ట్ జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి వేడుక జరుగుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ బాంబ్ దాడిలో సుమారుగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిపిస్తున్నాయి.