దిశ నిందితుల ఎన్‌కౌంటర్ మీద బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ స్పందించాడు. ఎన్‌కౌంటర్లను తాను వ్యతిరేకించినా.. ఈ విషయంలో మాత్రం నిజమైన న్యాయం జరిగిందని భావిస్తున్నానని చెప్పాడు. ఎన్‌కౌంటర్ కూడా ఓ రకంగా సమాజానికి సేవ చేయడమేనన్నాడు. సీఎం కేసీఆర్, సీపీ సజ్జనార్‌ను ఒబెరాయ్ నిజమైన హీరోయిజాన్ని చూపించారన్నాడు.