HOME » VIDEOS » Crime

Video: ఇంట్లో పేలుడు... ముగ్గురు మృతి... చిలకలూరిపేటలో విషాదం

ఆంధ్రప్రదేశ్17:02 PM October 01, 2019

గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో విషాదం నెలకొంది. ఒక ఇంట్లో దీపావళి టపాసులు తయారు చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో నాగార్జున(45) ఆదిలక్ష్మి (30) దివ్య(28) అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

webtech_news18

Top Stories