హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పట్టపగలే క్షుద్రపూజలు..జడ్చర్లలో తీవ్ర కలకలం

క్రైమ్18:09 PM April 01, 2019

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో తీవ్ర కలకలం రేగింది. పట్టణ శివారులోని శివగిరిక్షేత్రంలో నలుగురు వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. అర్థరాత్రి కాళికామాత విగ్రహం దగ్గర నగ్నంగా తాంత్రిక పూజలు చేశారు. మధ్యాహ్నం వరకు ఈ తంతు కొనసాగింది. చుట్టూ మంటల మధ్యలో ఓ వ్యక్తి కూర్చొని ఉన్న దృశ్యాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో తీవ్ర కలకలం రేగింది. పట్టణ శివారులోని శివగిరిక్షేత్రంలో నలుగురు వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. అర్థరాత్రి కాళికామాత విగ్రహం దగ్గర నగ్నంగా తాంత్రిక పూజలు చేశారు. మధ్యాహ్నం వరకు ఈ తంతు కొనసాగింది. చుట్టూ మంటల మధ్యలో ఓ వ్యక్తి కూర్చొని ఉన్న దృశ్యాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

webtech_news18