హోమ్ » వీడియోలు » క్రైమ్

కామారెడ్డి మునిసిపల్ ఎన్నికల్లో రసాభస..

క్రైమ్21:19 PM January 14, 2020

డబ్బులు ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారంటూ ఆరోపిస్తూ కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. కొంతమంది బీజేపీ అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వివాదం మొదలైంది. ఇరువర్గాలు ఒకరినొకరు కొట్టుకున్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏకే బాలాజీ కింద పడిపోయాడు. దాంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.

webtech_news18