హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: రాజస్థాన్‌లో బైక్ దొంగల ముఠా అరెస్ట్... 25 వాహనాలు స్వాధీనం...

క్రైమ్21:17 PM April 04, 2019

రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా ఏరియాలో వరుసగా బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు కలిసి నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 25 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Chinthakindhi.Ramu