సినీ ఫక్కీలో రెండు నిమిషాల వ్యవధిలోనే ఓ బైక్ను చోరీ చేశారు కేటుగాళ్లు. ఓ వీధిలో నిలిపి ఉన్న బైక్ను తమ కంత్రీ ట్రిక్స్ ఉపయోగించి ఆన్ చేశారు. అనంతరం స్టార్ట్ చేసి క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.