హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : సినీ ఫక్కీలో బైక్‌ చోరీ.. సీసీటీవీ దృశ్యాలు

క్రైమ్19:43 PM January 13, 2020

సినీ ఫక్కీలో ఓ బైక్‌ను చోరీ చేశారు కేటుగాళ్లు. వీధిలో నిలిపి ఉన్న బైక్‌ను తమ కంత్రీ ట్రిక్స్ ఉపయోగించి, స్టార్ట్‌ చేసి క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

webtech_news18