HOME » VIDEOS » Crime

Video: సైలెంట్‌గా వచ్చి బైక్ ఎత్తుకెళ్లారు.. సీసీ టీవీ దృశ్యాలు

క్రైమ్20:20 PM November 12, 2019

కర్నాటకలో దుండగులు రెచ్చిపోయారు. సైలెంట్‌గా ఓ ఇంట్లోకి చొరబడి బైక్‌ను చోరీ చేశారు. మెల్లగా గేటు తీసి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

webtech_news18

Top Stories