చేవెళ్లలోని షాబాద్ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న బైక్ రైడర్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు.