హోమ్ » వీడియోలు » క్రైమ్

ఢిల్లీ గల్లీలో గన్‌తో గురి పెట్టి... ఏం చెక్క దోచేశారు

క్రైమ్11:28 AM July 03, 2019

ఓ వ్యక్తి స్కూటీమీద వచ్చి ఆగి నిల్చున్నాడు. ఇంతలో అక్కడకు బైక్‌పై ఇద్దరు వచ్చారు. అందులో ఒకడు గన్ తీసి బెదిరించాడు.మరొకడు స్కూటీ దగ్గర ఉన్న వ్యక్తిని బెదిరించి ఉన్నదంతా దోచేశాడు. ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ఏరియలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలను పరిశీలిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

webtech_news18