హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ట్యాంక్‌బండ్‌పై బైక్ యాక్సిడెంట్... నలుగురికి గాయాలు

క్రైమ్09:00 AM November 24, 2019

నిన్న రాత్రి ట్యాంక్ బండ్‌పై జరిగిన బైక్ యాక్సిడెంట్ అయినా... అతివేగం, రాంగ్ రూట్లలో వెళ్లడం వల్ల జరిగినవే.ట్యాంక్‌బండ్‌పై ఇద్దరు యువకులు బైక్‌ని రాంగ్ రూట్‌లో నడుపుతూ... రోడ్డు క్రాస్ చెయ్యబోయారు.ఐతే... ఎదురుగా అత్యంత వేగంతో వస్తున్న మరో బైక్... ఈ బైక్‌ను బలంగా ఢీకొట్టింది.రెండు బైకులూ తుక్కుతుక్కయ్యాయి. మొత్తం నలుగురు కుర్రాళ్లు... చెల్లా చెదురుగా ఎగిరిపడ్డారు.ఒక్కసారిగా ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. బైక్ నుంచీ నిప్పురవ్వలు వచ్చాయి.తీవ్ర గాయాలైన ఆ నలుగురినీ... వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading