హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: చాలా సింపుల్‌గా బ్యాగ్ కొట్టేశారు..

క్రైమ్23:05 PM September 21, 2019

ఇద్దరు యువకులు చాలా సింపుల్‌గా బ్యాగ్ కొట్టేశారు. బ్యాంక్‌లో డబ్బులు విత్ డ్రా చేసుకుని వాటిని చేతి సంచిలో పెట్టుకుని ఇంటికి వస్తున్న వృద్ధుడికి ఎదురుగా బైక్ మీద వెళ్లిన ఇద్దరు యువకులు అతడి చేతిలో ఉన్న బ్యాగ్‌ను లాక్కుని పారిపోయారు. బీహార్‌లో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాకు చిక్కింది.

webtech_news18