బెంగళూరులో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియా వద్ద మంటలు చెలరేగడంతో దాదాపు 100 వాహనాలు తగలబడ్డాయి. నిప్పు ఆర్పని సిగరెట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు.