HOME » VIDEOS » Crime

Video: బేగం పేటలో బీరు లారీ బోల్తా... కాపలా కాస్తున్న పోలీసులు

క్రైమ్11:03 AM May 27, 2019

హైదరాబాద్ బేగం పేటలో బీరులారీ బోల్తా పడింది. మెట్రో పిల్లర్లకు మధ్యలో లారీ అడ్డంగా పడిపోయింది. దీంతో అందులో ఉన్న బీరు బాక్సులన్నీరోడ్డుపై పడిపోయాయి. కొన్ని బాటిల్స్ పగిలిపోయాయి. దీంతో పోలీసులు లారీ వద్ద కాపలా కాస్తున్నారు. ఎవరూ బీరు బాటిల్స్ ఎత్తకుండా చూస్తున్నారు.

webtech_news18

Top Stories