హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : అమ్మో... పాలలో ఏం కలిపేస్తున్నాడో చూశారా...

క్రైమ్11:21 AM December 24, 2019

పాలను అందరం వాడుతాం. పిల్లలకు కూడా పట్టిస్తాం. మరి ఆ పాలు కల్తీవైతే ఎంత ప్రమాదం? ఇదిగో ఈ వీడియోలో పాల వ్యాపారి... నీళ్లు కలిపిన పాలలో షాంపు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి... చిక్కగా అయ్యేలా చేస్తున్నాడు. అతని సొమ్మేం పోయింది. మన ఇళ్లకు పాలు పోసి... సైలెంట్‌గా చెక్కేస్తాడు. ఆ తర్వాత ఆ పాలు తాగిన వాళ్లకే కదా అనారోగ్యం. సో, విడి పాల విషయంలో జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తోంది ఈ వీడియో.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading