హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఖమ్మంలో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం... ఇంట్లో భద్రపరిచి సేల్...

క్రైమ్16:17 PM March 29, 2019

దేశంలో గుట్కా అమ్మకాలపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయితే గుట్కాల అలవాటు పడిన చాలామంది కోసం, కొంతమంది వ్యాపారులు ఎలాగోలా వాటిని విక్రయిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గుట్కా నిల్వ చేసిన ఇంటిపై దాడి చేసి రూ.15 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading