HOME » VIDEOS » Crime » AYYAPPA DEVOTEES DEAD IN ROAD ACCIDENT FAMILY MEMBERS CRYING

Video: అయ్యప్ప స్వాముల కుటుంబాల్లో అంతులేని విషాదం

క్రైమ్18:57 PM January 06, 2019

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన పది మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు నర్సాపూర్ మండలం కాజీపేట, మంతూరు వాసులు. దీంతో ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

webtech_news18

Top Stories