Vizag News: గిరిజనులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మరోసారి నిరూపించారు. ప్రభుత్వ సాయం లేదు. కేవలం ఆమె వ్యవసాయం కోసమే చెక్ డ్యామ్ కట్టేసింది. తనకి తెలిసిన వారి సహాయ సహకారాలతో గిరిజన తండాల్లో పొలాలకు నీళ్లని ఇచ్చేసింది