Vishal - Mark Antony | వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న 33వ చిత్రం 'మార్క్ ఆంటోనీ'(Mark Antony). ఈ రోజు విశాల్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.