హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి... పెట్రోల్‌బంకులో దోపిడీ

క్రైమ్11:41 AM July 21, 2019

పెట్రోల్ బంకులో దోపిడీ జరిగింది. బంకు సిబ్బందిపై ఓ అగంతకుడిపై గన్ గురి పెట్టి అతని వద్ద ఉన్న డబ్బులన్నింటిని దోచుకున్నాడు. యూపీలోని అలీఘడ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.

webtech_news18