మధ్యప్రదేశ్లోని ఓ బట్టల షాపులో దుండగులు రెచ్చిపోయాడు. తుపాకీ తీసి షాపు యజమానిని బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐతే అతడు ఎందుకు తుపాకీ తీశాడు? దుకాణం యజమాని అతడితో ఏం చెప్పాడన్నది తెలియాల్సి ఉంది.