హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : విజయవాడలో డబ్బే డబ్బు... ఎవరిది... ఎక్కడిది...

ఆంధ్రప్రదేశ్12:05 PM IST Apr 03, 2019

విజయవాడలో ఐదుగురు సభ్యులు ఓ దోపిడీ గ్యాంగును పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచీ రూ.1.26 కోట్లు రికవరీ చేసుకున్నారు. ఓ హైదరాబాద్ వ్యాపార వేత్త నుంచీ ఆ డబ్బును వారు దోచుకున్నారని తెలిసింది. ఐతే... పోలీసులు తప్పు చెబుతున్నారనీ... అది ఎన్నికల్లో పంచేందుకు సంబంధించిన డబ్బు అనే వాదన వినిపిస్తోంది.

Krishna Kumar N