హోమ్ » వీడియోలు » క్రైమ్

బాలికలను చితకబాదిన హెడ్‌ మాస్టర్.. తన గదిలోకి రప్పించుకొని మరీ..

తూర్పు గోదావరి జిల్లా తుని కోటనందూరు మండలం సంగవాక గిరిజన పాఠశాలలో దారుణం జరిగింది. విద్యార్థులు ఏం తప్పు చేశారో ఏమో గానీ, అందర్నీ తన గదికి పిలిపించుకొని ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు పాఠశాల హెడ్ మాస్టర్ సాధు వెంకట కోటేశ్వరరావు. విద్యార్థుల్లో బాలురే కాకుండా, బాలికలు కూడా ఉన్నారు. ఓ బాలికను కొడుతుండగా ఆమె బట్టలు ఒంటి మీద నుంచి జారిపోతున్నా కనికరించకుండా జుట్టుపట్టి లాగుతూ ఆమెపై తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడ్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Shravan Kumar Bommakanti