హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : విజయవాడలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా..

ఆంధ్రప్రదేశ్09:14 AM December 05, 2019

విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. అక్రమంగా క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేశారు. వారివద్ద రెండు ల్యాప్‌టాప్‌లు, 20 ఫోన్లు, రూ.16లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

webtech_news18