హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: విశాఖపట్నంలో 46 కిలోల గంజాయి పట్టివేత..

ఆంధ్రప్రదేశ్14:35 PM November 08, 2019

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వద్ద ఓ కారులో 46 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ముగ్గురు యువకులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకొని దాడి చేయగా భారీ స్థాయిలో గంజాయి దొరికింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading