వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధాని ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్ అనే రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.