హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఎపి లో చెక్‌పోస్ట్ లకు చెక్...వీడియో కాన్ఫరెన్స్ లో.. డిజిపి

ఆంధ్రప్రదేశ్14:56 PM April 03, 2020

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో వున్న అన్ని చెక్‌పోస్టులను ఎపి డిజిపి పరిస్థిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గరికపాడు చెక్‌పోస్ట్ ను స్వయంగా సందర్శించారు. చెక్‌పోస్టు నుండి ఎలాంటి వాహనాలు వెళుతున్నాయో స్వయంగా పరిశీలించారు. అత్యావసర వాహనాలు తప్ప మిగతా వాహనాలకు ప్రవేశం కల్పించడం లేదు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో వున్న మరికొన్ని చెక్‌పోస్టు లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading