హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: బోటు ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ

ఆంధ్రప్రదేశ్14:53 PM September 16, 2019

తూర్పుగోదావరి జిల్లాలోని బోటు ప్రమాద ప్రాంతంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను ఏసీ సీఎం వైఎస్ జగన్‌ పర్యవేక్షించారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన ముఖ్యమంత్రి బోటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు.

Shravan Kumar Bommakanti