ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. కాబూల్ నగరంలోని మంత్రివర్గ కార్యాలయం ముందు ఉగ్రవాదులు, పోలీసులపైకి కాల్పులు జరిపారు. అయితే వెంటనే స్పందించిన పోలీసులు, ఉగ్రవాదులపైకి ఎదురు కాల్పులు జరిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.