రోడ్ సేఫ్టీని మెరుగుపరచడానికి కార్ల తయారీ కంపెనీలు తమ సిస్టమ్లలో ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీని చేర్చడం ప్రారంభించాయి. ADAS అనేది డ్రైవింగ్, పార్కింగ్ ఫంక్షన్లలో డ్రైవర్లకు సహాయపడే మోడర్న్ సేఫ్టీ టెక్నాలజీ.