HOME » VIDEOS » Crime » ANGRY VILLAGERS ATTACKS ON KAMKOL TOLL PLAZA

Video: కంకోల్ టోల్ ప్లాజాపై గ్రామస్తుల దాడి

క్రైమ్18:46 PM January 03, 2019

సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్ ప్లాజా‌ మీద ఆందోళనకారులు దాడి చేశారు. టోల్ ప్లాజా వద్ద ఓ వాహనం ఢీకొని నాగేష్ అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలంటూ గ్రామస్తులు టోల్ ప్లాజా వద్ద బైఠాయించారు. టోల్ ప్లాజా నిర్వాహకుల నుంచి సమాధానం లేకపోవడంతో దాడికి దిగారు.

webtech_news18

Top Stories