హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ప్రేమించడం లేదని బాలిక ఇల్లు తగులబెట్టాడు..

AP Crime News: నెల్లూరులో వంశీకృష్ణ అనే ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను అంగీకరించలేదని ఏకంగా అమ్మాయి కుటుంబాన్నే టార్గెట్ చేశాడు. ప్రేమించిన బాలిక ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. నెల్లూరు చిన్నబజారు పోలీసు స్టేషన్ పరిధిలోని రమేష్ రెడ్డి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Shravan Kumar Bommakanti