హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కాస్ట్‌లీ కారులో గంజాయి అక్రమ రవాణా.. అరెస్ట్

క్రైమ్21:53 PM May 08, 2019

ఖరీదైన కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నలుగురు వ్యక్తులు కారులో గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. 250 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు.

webtech_news18