హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: అగ్రిగోల్డ్ భూముల గురించి గొడవ... మచిలీపట్నంలో గందరగోళం...

క్రైమ్10:17 PM IST Jan 12, 2019

అగ్నిగోల్డ్ స్కామ్‌లో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వివాదాన్ని రేపింది. భూమి మాదంటే... మాది అంటూ ఇరువర్గాలు కొట్టుకున్నంత పని చేశాయి. 2009లో అగ్రిగోల్డ్ భూములు కొన్నామంటూ ఓ వర్గం, 2008లోనే ఈ భూములు మేము కొన్నమంటూ మరో వర్గం గొడవకు దిగారు. గొడవ పెరగడంతో కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు గొర్రిపాటి శ్రీనివాస్, చంద్, సూపర్వైజర్ ఆంజనేయులు. సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Chinthakindhi.Ramu