హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: అనంతపురంలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

ఆంధ్రప్రదేశ్18:55 PM November 01, 2019

పై అధికారులు వేధిస్తున్నారని కదిరి ప్రకాష్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రిజర్వు సెక్షన్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న ఆయన.. ఆర్‌ఐ వెంకటరమణ, అనంతపురం నగర డీఎస్పీ మానసికంగా వేధిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎదుట కిరోసిన్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడ్ని కాపాడి, కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్ ఆయన సమస్యను పరిష్కరిస్తానని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం ప్రకాష్‌ను 2 టౌన్ స్టేషన్‌కు తరలించారు.

webtech_news18