హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: సంగారెడ్డి జిల్లా రవాణాశాఖ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు

క్రైమ్13:16 PM January 30, 2020

సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం చిరాగ్పల్లి వద్ద గల రవాణా శాఖ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ ప్రైవేట్ వ్యక్తిని నియమించి లారీల నుంచి రూ.500 నుంచి రూ. 300 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో అధికారిణి త్రివేణి బాయీ పట్టుబడ్డారు. ఆమె వద్ద నుంచి రూ. 28470లను స్వాధీనం చేసుకున్నారు.

webtech_news18