నిజామాబాద్ జిల్లాలో CP కార్తికేయ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ నిర్వహించారు. సోషల్ మీడియాలో ఆన్ సెన్సరీ పోస్టులు, కామెంట్స్ పెడితే చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ సీపీ కార్తీకేయ అన్నారు.. యువత సోషల్ మీడియాలో ఎవరైన పెట్టిన పోస్టును మరో గ్రుప్ లోకి ఫార్వడ్ చేస్తున్నారు..ఇలా చేసినా శిక్ష ఆర్హులే అని అయన అన్నారు. ఎదైన విషయంపై స్పందించే ముందు పూర్తిగా తెలుసుకుని స్పందించాలని హితవు పలికారు.